MHBD: గంగారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నేడు మంత్రి సీతక్క పాల్గొనునన్నారు. మండలంలోని పుట్టల భూపతిలో ఒంటి గంటకు బీటీ రోడ్డు శంకుస్థాపన, గంగారంలో మ.1:30కు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నూతన భవనానికి శంకుస్థాపన, అనంతరం రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి కార్యవర్గాలు ప్రకటించాయి.