జగిత్యాల: పట్టణంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవాల పోస్టర్ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని మెడికల్ కళాశాలలో ఇవాళ ఆవిష్కరించారు. ఉత్సవాలకు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.