HNK: శాయంపేట మండల కేంద్రంలోని MJP పాఠశాలలో రూ.20 లక్షల వ్యాయంతో నిర్మించిన సీసీ రోడ్డును శుక్రవారం MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, గత బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు నిర్వీర్యమయ్యాయని ఎమ్మెల్యే విమర్శించారు. అనంతరం వనం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని MLA మొక్కలు నాటారు.