ADB: తాంసి మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. 14 గ్రామపంచాయతీల్లో 11 స్థానాలు కప్పర్ల, బండలనాగపూర్, తాంసి, వడ్డాది, పాలోది, గిరిగాం, గోట్కూరి, సవర్గం, హస్నాపూర్, పోన్నారిలో ఎన్నికలు జరిగాయి. 3 స్థానాలు అంబుగామ, ఆట్నంగూడ, లింగూడ ఏకగ్రీవమయ్యాయి. కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 3, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థులు 5 గెలుపొందారు.