MLG: మల్లంపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఇవాళ మంత్రి సీతక్క, DCC అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు మండల ఇంచార్జి రాజేందర్ గౌడ్, మాజీ సహకార సంఘ అధ్యక్షుడు సత్తిరెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రేపు మేడారం జాతర పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి వచ్చే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.