NZB: జనవరి 1 నుంచి తలపెట్టిన సివిల్ సప్లై హమాలీల సమ్మె నోటీసును నిజామాబాద్ కలెక్టరేట్‌కు ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ.. కార్పొరేషన్లో పెంచిన రేట్లు అమలు చేయకపోవడంతో 1వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని రాష్ట్ర యూనియన్ 8 మండలాల కార్మికులందరూ సమ్మె పాల్గొంటారని పేర్కొన్నారు.