SRD: రామచంద్రపురం కొల్లాపూర్లో నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనలో ఖేడ్ జడ్పిహెచ్ఎస్ విద్యార్థులు వక్రతుండ మహాకాయ అనే గీతంపై నేడు అద్భుతంగా నృత్య ప్రదర్శన చేశారు. ఖేడ్ విద్యార్థుల నృత్య ప్రదర్శన పై కలెక్టర్ ప్రావిణ్య, TGIIC చైర్మన్ నిర్మలారెడ్డి అభినందిస్తూ ప్రశంసా పత్రం, మెమొంటో అందజేశారు. ఇందులో డీఈఓ వెంకటేశ్వర్లు, GHM మన్మధ కిషోర్ ఉన్నారు.