JGL: జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్బంగా అధికారులు అందరూ ఆ పనిలో నిమగ్నమైనందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేయడం జరిగిందని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.