HNK: రజక ఫెడరేషన్ ద్వారా వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు అధ్యక్షతన కల్లేపల్లి బాబు అన్నారు. శనివారం నాయిమ్ నగర్లో కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో కంచర్ల కుమారస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రజకుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం తెలంగాణ రజక సంగమన్నారు.