KMR: కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 4న సదరం శిబిరం ఏర్పాటు చేసినట్లు డీఆర్డీవో సురేందర్ తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిసెంబర్ 11, 18వ తేదీల్లో సదరం శిబిరాలు కొనసాగుతాయన్నారు.
Tags :