MBNR: టీటీడీ ఆధ్వర్యంలో రేపు ‘మన గుడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని కార్యనిర్వాహకులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి తెలిపారు. నవాబుపేట, వెల్దండ, పెద్దమందడి, చిన్నచింతకుంట, గద్వాల మండలాల పలు ఆలయాల్లో ఆంజనేయ, దత్తాత్రేయ, వెంకటేశ్వర ఆలయాల్లో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.