BDK: మణుగూరులో పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారుల కుటుంబాలకు ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మణుగూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారుల కుటుంబాలకు వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పీ, వైద్య అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.