BHNG: బీబీనగర్ మండలం రహీమ్ ఖాన్ గూడ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవాళ గ్రామంలో కొత్తగా వచ్చిన ఇందిరమ్మ ఇళ్ళకి ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటిని వృథా కాకుండా భూగర్భ జలాలు కాపాడుకోవడం మన బాధ్యత అని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు.