SRPT: చివ్వేలం మండలం ఉర్లుగొండ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పర్వతం రామ్మూర్తి సూర్యాపేటలో తన వడ్రంగి పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ.. జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న కారు ఢీ కొట్టగా అక్కడిక్కడే మృతి చెందాడు.