KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు 1,464 ఫీట్ల పూర్తిస్థాయి నీటిమట్టం ఉండగా ప్రస్తుత నీటిమట్టం 1,462.33 ఫీట్లు ఉంది. 1.549TMCల నీటి నిల్వతో ఎటువంటి ఇన్ ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు. ఈ నెల 9 నుంచి పరిసర ప్రాంత యాసంగి పంట పొలాలకు నీటిని బయటకు వదులుతున్నారు. ఔట్ ఫ్లో 225 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా ఈ సంవత్సరం 30.543TMC ల నీరు వచ్చి చేరిందన్నారు.