GDWL: జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాలకు చెందిన ఓటర్లు తమ వార్డు వివరాలను ఆన్లైన్లో తెలుసుకోవచ్చని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఓటర్లు https://urban2025.tsec.gov.in వెబ్సైట్ను సందర్శించి తమ ఓటు ఏ మున్సిపాలిటీకి, ఏ వార్డుకు మ్యాప్ అయిందో సులభంగా తెలుసుకోవచ్చన్నారు. అభ్యంతరాలను సంబంధిత అధికారులకు తెలపాలని కోరారు.