MBNR: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఈ నెల 23, 24, 25 తేదీలలో జరగనున్న 43వ రాష్ట్ర మహాసభల పోస్టర్ జాతీయ కార్యవర్గ సభ్యులు కాయం నవేంద్ర ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మహాసభల్లో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థి నాయకులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.