SDPT: హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో స్వయంభూ పార్వతీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు 12 నుంచి16 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు,