MHBD: జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి డీఎస్ రవిచంద్ర గురువారం రాజీనామా చేశారు. మాజీమంత్రి డీఎస్ రెడ్యానాయక్ తనయుడైన రవిచంద్ర దాదాపు దశాబ్ద కాలంగా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వ్యక్తిగత కారణాలతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రవిచంద్ర ప్రకటించారు.