RR: కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులపై అక్రమంగా నమోదు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.