MHBD: పెద్దవంగర మండల కేంద్రంలో నేడు 144 సెక్షన్ అమలు ఉంటుందని ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమ్ముగూడి ఉండరాదన్నారు. నిబంధనలు అతిక్రమించినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునన్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేనన్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.