NGKL: టిడబ్ల్యూజేఎఫ్ తాలూకా కార్యాలయాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిపూర్ణం బుధవారం ప్రారంభించారు. జర్నలిస్టుల సమస్యల సాధనకై సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం జరిగిన 30 రోజుల రిలే నిరాహార దీక్షలను అభినందిస్తూ, ఇళ్ల స్థలాలు సాధించేంతవరకు రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.