BDK: చర్ల మండల గ్రంథాలయంలో ఇవాళ మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజు వర్మ, ఎస్సై కేశవ్, గురుదేవ్ విద్యాలయ ప్రిన్సిపల్, గ్రంథ పాలకుడు పాల్గొని మాట్లాడుతూ.. నేటి తరం యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని హితవు పలికారు.