JGL: ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మెట్ పెల్లి సీఐ నిరంజన్ రెడ్డి అన్నారు. మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో పోలీస్ కళాబృందంచే మూఢనమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, గల్ఫ్ ఏజెంట్ల మోసాలు, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై మంగళవారం అవగాహన కల్పించారు.