SRPT: మఠంపల్లి మండలానికి చెందిన ఓ మర్డర్ కేసుకు సంబంధించిన వ్యక్తి పెరోల్‌పై బయటికి వచ్చిన వ్యక్తి గత ఆరు సంవత్సరాలుగా తప్పించుకుంటు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని ఈ రోజు పట్టుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించినందుకుగాను, సీఐ చరమందరాజుని సూర్యాపేట ఎస్పీ నరసింహ అభినందించి వారికి రివార్డును అందజేశారు.