అసిఫాబాద్ జిల్లాలో జరిగిన రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది 6 మండలాల్లో జరిగిన ఎన్నికలలో 113 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 25, BRS 43 స్థానాలను, BJP 24 స్థానాలను గెలిచాయి. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సైతం 20కి పైగా స్థానాల్లో గెలిచారు. చింతలమానేపల్లి మండలంలో ఏకంగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం.