SRD: ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామ యువ నాయకులు శశివర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సోహెల్ ఆదివారం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును భేటీ అయ్యారు. ఈ మేరకు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం హరీష్ రావుతో జహీరాబాద్ నియోజకవర్గంలోని BRS పార్టీ రాజకీయాల విశేషాలపై మాట్లాడినట్లు చెప్పారు.