MHBD: నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో క్షణికావేశంలో భర్త చీకటి నరేష్ తన భార్య స్వప్న(35)పై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో మెడపై తీవ్రమైన గాయం కావడంతో స్వప్న అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.