GDWL: ఆవాజ్ కమిటీ గద్వాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మత పెద్దలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన సంఘీభావ సదస్సులో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. వారు మాట్లాడుతూ.. దేశంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని, దేశ అభివృద్ధిలో భాగంగా ఇవి ఉండాలని పేర్కొన్నారు.