WNP: ప్రజా ప్రభుత్వ పాలనలో పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం లభిస్తోందని MLA మేఘారెడ్డి అన్నారు. రాయిగడ్డ కాలనీకి చెందిన బుచ్చన్నకు రూ.22 వేల CMRF చెక్కును ఎమ్మెల్యే సోమవారం అందజేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.