ASF: ఆసిఫాబాద్ మండలం బూరుగుడ గ్రామంలోని హీన, ఆర్.ఎస్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎమ్మెల్యే కోవ లక్ష్మి గురువారం ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పత్తిని తీసుకొని వచ్చి విక్రయాలు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.