MDK: ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలో చదివే బాలికల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం ఉపాద్యాలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..బాలికలు చదువుతోపాటు వివరణ రంగాల్లో రాణించిన ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ పద్మజారాణి, డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.