కామారెడ్డి: మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో గల శ్రీ హనుమాన్ మందిరానికి సంబంధించిన ఆలయ కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించాబడింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.