MDK: పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరుకానున్నారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. భూసంబంధిత, ఇతర పరిపాలనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.