KMM: చింతకాని మండలం పొద్దుటూరులో గల రామాలయంలో బుధవారం శ్రీ గోదాదేవి అమ్మవారి కళ్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. పండుగను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
Tags :