న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (24), గిల్ (56) పెవిలియన్ చేరారు. క్రీజులో విరాట్ కోహ్లీ (19*), శ్రేయస్ అయ్యర్ (7*) ఉన్నారు. 20 ఓవర్లకు భారత్ స్కోర్ 112/2గా ఉంది.
Tags :