SRCL: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సిరిసిల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బుధవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రాహుల్ రెడ్డి కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 31 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.