NRML: భైంసా మున్సిపల్ కమిషనర్ తన నిర్లక్ష్య ధోరణి వీడాలని ఆనంద్ బుద్ధ విహార ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సాహెబ్ రావు,అంకిత్ వాగ్మారే లు మాట్లాడుతూ భైంసా పట్టణంలో అపరిశుభ్రత వల్ల డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయని,మొన్న ప్రీతి జ్వరంతో చనిపోగా,నేడు మళ్లీ రెండు డెంగ్యూ కేసులు నమోదయాయని ఆవేదన వ్యక్తం చేశారు.