కామారెడ్డి: మున్సిపాల్ కమిషనర్గా పనిచేసిన సుజాత బదిలీపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీకి వెళ్లిన సందర్భాంగా BRS కౌన్సిలర్లు ఆమెకు ఘనంగా సన్మానం చేశారు. పట్టణ ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ BRS పార్టీ కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, నజీరోద్దీన్, పిట్ల వేణుగోపాల్, గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ పాల్గొన్నారు.