SRCL: బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తాడకొండ సెంటర్లో టీబీ నివారణపై ఆరోగ్య సిబ్బందికి టీబీ ఆలర్ట్ ఇండియా ఆర్గనైజేషన్ ప్రోగ్రాం జిల్లా అధికారి శ్రీనివాస్ అవగాహన కల్పించారు. టీబీ బారిన పడి ఆ వ్యాధిని జయించిన వారిని టీబీ ఛాంపియన్గా గుర్తించి వారికి శిక్షణ నిర్వహించి వారి ద్వారా వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఈ కార్యక్రమంలో అన్నారు.