HNK: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించాలనే డిమాండ్‌తో ఈనెల 23న చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్మికులు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో నేడు కార్మిక సంఘ నాయకులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు