»The Ipl Schedule Has Arrived These Are The First Teams To Compete
IPL2024: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. పోటీ పడబోయే తొలి జట్లు ఇవే
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17 షెడ్యూల్ విడుదల అయింది. ఇక మార్చి 22 నుంచి ప్రారంంభం కాబోతున్న ఈ లీగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
The IPL schedule has arrived.. these are the first teams to compete
IPL2024: ఎన్నో రోజులుగా ఊరిస్తూన్న బీసీసీఐ ఎట్టకేలకే ఈ రోజు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసింది. 17 వ సీజన్‌కు సంబంధించిన ఈ షెడ్యూల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్లు మొదటి రోజు తలపడనున్నాయి. ఈ సీజన్ పూర్తి షెడ్యూల్ మీ కోసం..
మార్చి 22 : చెన్నై వర్సెస్ బెంగళూరు (చెన్నై)
మార్చి 23 : పంజాబ్ వర్సెస్ ఢిల్లీ (మొహాలీ)
మార్చి 23: కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ (కోల్‌కతా)
మార్చి 24 : రాజస్తాన్ వర్సెస్ లక్నో ( జైపూర్)
మార్చి 24 : గుజరాత్ వర్సెస్ ముంబై (అహ్మదాబాద్)
మార్చి 25 : బెంగళూరు వర్సెస్ పంజాబ్ (బెంగళూరు)
మార్చి 26 : చెన్నై వర్సెస్ గుజరాత్ (చెన్నై)
మార్చి 27 : హైదరాబాద్ వర్సెస్ ముంబై (హైదరాబాద్)
మార్చి 28 : రాజస్తాన్ వర్సెస్ ఢిల్లీ (జైపూర్)
మార్చి 29 : బెంగళూరు వర్సెస్ కోల్‌కతా (బెంగళూరు)
మార్చి 30 : లక్నో వర్సెస్ పంజాబ్ (లక్నో)
మార్చి 31: గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ (అహ్మదాబాద్)
మార్చి 31 : ఢిల్లీ వర్సెస్ చెన్నై (వైజాగ్)
ఏప్రిల్ 01 : ముంబై వర్సెస్ రాజస్తాన్ (ముంబై)
ఏప్రిల్ 02 : బెంగళూరు వర్సెస్ లక్నో (బెంగళూరు)
ఏప్రిల్ 03 : ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా (వైజాగ్)
ఏప్రిల్ 04 : గుజరాత్ వర్సెస్ పంజాబ్ (అహ్మదాబాద్)
ఏప్రిల్ 05 : హైదరాబాద్ వర్సెస్ చెన్నై (హైదరాబాద్)
ఏప్రిల్ 06 : రాజస్తాన్ వర్సెస్ బెంగళూరు (జైపూర్)
ఏప్రిల్ 07 : ముంబై వర్సెస్ ఢిల్లీ (ముంబై)
ఏప్రిల్ 07 : లక్నో వర్సెస్ గుజరాత్ (లక్నో)