పుణె వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది.భారత్: జైస్వాల్, రోహిత్ (సి), గిల్, కోహ్లి, పంత్(w), సర్ఫరాజ్, జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.కివీస్: లాథమ్(సి), కాన్వే, యంగ్, రవీంద్ర, మిచెల్, బ్లండెల్(w), ఫిలిప్స్, టిమ్ సౌథీ, సాంట్నర్, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.
Tags :