రవీంద్ర జడేజా.. INDకు మోస్ట్ డిపెండబుల్ ఆల్‌రౌండర్. ఇప్పుడు అలా కాదేమో అన్నట్లుగా ఉంది జడ్డూ ఫామ్. NZపై 3 వన్డేలలో 23 ఓవర్లు వేసిన అతను ఒక్క వికెట్ కూడా తీయకుండా 141 రన్స్ సమర్పించాడు. బ్యాటింగ్‌లోనూ 43 పరుగులే(4, 27, 12) చేశాడు. SAతో 3 వన్డేల్లోనూ 25 ఓవర్లకు ఒక్కటే వికెట్ తీసి, 157 రన్స్ ఇచ్చుకున్నాడు. దీంతో జడ్డూ ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.