ప్రొ కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్లో తమిళ్ తలైవాస్ జోరు కొనసాగుతోంది. రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్‌కు షాకిచ్చింది. తలైవాస్ 35–30 తేడాతో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. తలైవాస్ తరఫున రైడర్లు నరేందర్ కండోలా 9, సచిన్ 8 పాయింట్లతో ఆకట్టుకున్నారు. డిఫెండర్ నితేశ్ కుమార్ (5) హైఫైవ్ సాధించాడు.
Tags :