AP: వైసీపీ నేత పానుగంటి చైతన్యను సీఐడీ కస్టడీకి తరలించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో చైతన్య A1 నిందితుడుగా ఉన్నాడు. దీంతో చైతన్యకు సీఐడీ కోర్టు.. మూడు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. దీంతో చైతన్యను జిల్లా జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.