AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై వైసీపీ కార్యకర్త వివాదాస్పద పోస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నాగిరెడ్డి అనే వైసీపీ కార్యకర్త ఎక్స్ వేదికగా దూశిస్తూ.. వివాదాస్పద పోస్టు చేశారు. దీంతో అతనిపై మార్కాపురానికి చెందిన యువకుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని తాడేపల్లిలో అరెస్టు చేశారు.