బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఇటీవల వరుస బెదిరింపులు వస్తోన్న విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ను చంపేస్తామంటూ ప్రకటించింది. అయితే తాజాగా లారెన్స్ పేరుతో ఓ కూరగాయాల వ్యాపారి సల్మాన్ బెదిరింపు మెస్సేజ్‌లు పంపాడు. రూ.5 కోట్లు ఇస్తే అతన్ని ఏం చేయమని.. వదిలేస్తామని పేర్కొన్నాడు. కాగా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.