TG: రంగారెడ్డిలోని చేవెళ్ల ఎక్సైజ్ పీఎస్‌లో రాజ్ పాకాల న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో రాజ్ పాకాల విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల ముందు ఆయనను ఇదే 9 గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే.