మహారాష్ట్ర ఎన్నికల్లో హామీలతో కూడిన గ్యారంటీ కార్డును రాహుల్ గాంధీ విడుదల చేస్తారని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఆ పార్టీని ఎద్దేవా చేశారు. ‘‘రాహుల్ గాంధీ గ్యారంటీ కార్డు విఫలం అవుతుంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో పూర్తిగా విఫలమైంది. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో ఆ కార్డు అమలు అవుతుందో లేదో వివరించాలి’’ అని విమర్శించారు.